Baby Born Twice - చాలా సందర్భాలలో మెడికల్ మిరాకిల్ అనే పదం వింటుంటాం. అంటే డాక్టర్లు చేతులెత్తేసిన సమయంలో కూడా అద్భుతాలు జరిగి ఆ పేషెంట్ బతకడం లేదా నయం చేయలేము అనుకున్నది ఫట్ మని నయం అయిపోవడం లేదా ఎవ్వరికీ అంతుచిక్కకుండా తగ్గిపోవడం వంటివి మెడికల్ మిరాకిల్ గా చెబుతుంటారు. అయితే వైద్య శాస్త్రంలో ఇప్పటివరకు ఇలాంటిదెక్కడా వినలేదు, చూడలేదు అనేటువంటి ఓ మెడికల్ మిరాకిల్ తాజాగా బ్రిటన్ లో జరిగింది.
Baby Born Twice - In one of the most awe-inspiring medical miracles, Baby Lynlee Hope Boemer defied the odds—and medical logic—by being born twice. Diagnosed with a life-threatening tumor while still in the w mb, Lynlee's only chance of survival was a high-risk fetal surgery. At 23 weeks, doctors removed her from her mother's womb, operated to remove a massive sacrococcygeal teratoma, and placed her back inside the w mb to continue developing. Weeks later, she was born again—healthy, strong, and ready to live.
#BabyBornTwice #BabyLynlee #BornTwice #MedicalMiracle #FetalSurgery #IncredibleStories #LifeSavingSurgery #BabyMiracle #SacrococcygealTeratoma #MedicalBreakthrough #TrueStory
Also Read
10వ బిడ్డకు జన్మనిచ్చిన 66 ఏళ్ల బామ్మ.. వైద్యరంగంలో చర్చ :: https://telugu.oneindia.com/news/international/an-elderly-woman-from-germany-gave-birth-to-her-10th-child-at-the-age-of-66-430723.html?ref=DMDesc
గర్భం రాకుండా ఉండడానికి శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగం..ఇకపై వాటితో పనిలేదు :: https://telugu.oneindia.com/news/india/scientists-have-made-many-new-discoveries-to-prevent-pregnancy-430107.html?ref=DMDesc
ఇలా చేస్తే చాలు ..గర్భం వద్దన్నా వచ్చేస్తోంది..! :: https://telugu.oneindia.com/health/best-diet-when-trying-to-get-pregnant-429833.html?ref=DMDesc
~HT.286~PR.358~CA.43~